Panchatantra Kathalu
150.00
INR
Book Details
Author(s)T.V.L. Narsimharao
PublisherJP Publications
ISBN / ASIN8192053857
ISBN-139788192053851
Sales Rank10,871
MarketplaceIndia 🇮🇳
Description
పంచతంత్ర కథలు అందరికి సుపరిచితము. అడివిలోని జంతువులకి రారాజైన సింహానికి నమ్మినబంట్లైన పింగాలక , దమనిక వంటి గుంట నక్కలు -- , రాజు అభయం పొందిన సంజీవకుడు అనే ఎద్దు మాసం తినాలనే కోరికని, అభయమిచ్చిన రాజు చేతే సంజీవకుని చంపించి తీర్చుకున్నాయా? లాంటి న్యాయా న్యాయాలు , ధర్మా ధర్మాలూ, నీతి అవినీతి మధ్య , జిత్తులు, గిమ్మిక్కిలుతో కూడిన ఆహ్లాదకరమైన విజ్ఞానాన్ని పంచిపెట్టే, ఆబాల గోపాలం ఆనందించే కథా మాలిక సాగరం ఈ పచతంత్రం
