AndhraNagari (AndhraNagari - Song of the Black River) Buy on Amazon
Facebook LinkedIn

AndhraNagari (AndhraNagari - Song of the Black River)

Book Details
Author(s) Sai Papineni
ISBN / ASIN 8192767906
ISBN-13 9788192767901
Sales Rank #2,826,623
Marketplace United States 🇺🇸
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
క్రీ.శ. 18వ శతాబ్దాంతంలో, అమరావతి స్తూపాన్ని కనుగొన్నప్పటినుండీ, అప్పటి వారి అనాలోచిత నిర్ణయాలవల్ల అమరావతి శిల్పసంపద అనేక మ్యూజియమ్‌లకి చేరి ప్రపంచపు నలుమూలలా ఖ్యాతిగాంచినా, మన తెలుగువాళ్ళకి మాత్రం దూరమయింది. వెయ్యేళ్ళు మన ఆంధ్రుల రాజధానిగా వైభవం కనుజూచిన ఈ మహానగరం, నేడొక మట్టి గుట్టగా మిగిలింది. రచయిత తన మనోనేత్రంతో ఆకాలానికివెళ్ళి, కృష్ణా నదీమతల్లి ఒడిలో వెలిసిన ఈ అపూర్వ నాగరికతయొక్క ఉత్థానపతనాలని, తన పాత్రలతో, కథనంతో పునరుజ్జీవింపజేసి కనులకు కట్టినట్లు మన ముందుంచాడు. అటు రోమన్ సామ్రాజ్యంనుండి, ఇటు చైనా వరకూ జరిగిన, సమకాలీన ప్రపంచ రాజకీయ, వాణిజ్యపరమైన ఘట్టాలని ముడివేస్తూ, ముఖ్యోద్దేశానికి ఏమాత్రం భంగం కలిగించకుండా కథ మలచబడింది. ఈ నవల యొక్క సరళమైన శైలీ, చదివిన ప్రతి తెలుగువానికీ సంతృప్తినిస్తాయి.
Donate to EbookNetworking
No Prev
No Next