AvailabilityUsually dispatched within 1-2 business days
Sales Rank#8,696
MarketplaceIndia 🇮🇳
⭐ Ratings & Reviews
No reviews yet — be the first!
No reviews yet.
📖 Description
మనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు; అది కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి. సరైన పదాలు లేవుగానీ, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రేమలేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్. కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ 'లెటర్స్ టు లవ్'.