డబ్హు టుది పవరాఫ్ డబ్హు (Dabbu to the Power of Dabbu) Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-B00Q43RPU0.html

డబ్హు టుది పవరాఫ్ డబ్హు (Dabbu to the Power of Dabbu)

Book Details

ISBN / ASINB00Q43RPU0
ISBN-13978B00Q43RPU7
Sales Rank7,764,660
MarketplaceUnited States  🇺🇸

Description

యెన్దమూరి వీరేంద్రనాథ్ రచనలంటేనే ఎంతో ఆసక్తికరం. న్యాయానికి, చట్టానికి ఉన్నతేడాని తెల్పుతూ డబ్బు సంపాదించడం లోని వివిధ మెలకువల్ని వివరిస్తూ , "న్యాయ బద్దంగా 50 లక్షలు -- 5 ఏళ్ళల్లో సంపాదిస్తానని ఒక ఆడ పిల్ల తండ్రితో పందెం వేసిన యువకుడి ద్వారా" చక్కగా చెప్పినదే ఈ "డబ్బు పవర్ అఫ్ డబ్బు" కథ. ఈ రచన ఎంతో మందికి ప్రేరణ కల్గించడమే కాదు, మరెంతోమంది ఇన్వెస్టిగేటివ్ రచయితలకు మార్గదర్సకమయినది.
Donate to EbookNetworking
Prev
Next