Search Books

THE SECRET

Author RHONDA BYRNE
Publisher Manjul Publishing House pvt. ltd.,
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸 🏷 Buy Used — $10.65
Share:
Book Details
Author(s)RHONDA BYRNE
ISBN / ASINB007I0SNJA
ISBN-13978B007I0SNJ5
Sales Rank2,209,451
MarketplaceUnited States 🇺🇸

Description

అంతా ఎంతో ఆకాక్షించేది, దాగి ఉన్నది, చేజారినది అయిన శతాబ్దాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ది కెక్కిన -- ప్లేటో, గెలీలియో, బిధోవెన్, ఎడిసన్, కార్నెగీ వంటి వారు, వీరితోపాటు మరికొందరు తెలుసుకొన్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి తెలియ చేయ బడు తోంది. ఇది తెలుసుకొనే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వస్తువును, వ్యక్తిత్వాన్ని ఎలా పొందగలరో, నిజంగా మీరెవరో, మీకై వేచిఉన్న దివ్యత్వం ఏమిటో, మీకు నచ్చే పని ఎలా చెయ్యగలరో తెలుసు కొంటారు " మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకొని ఉన్నారు" లో.