Search Books

తులసి దళం - Tulasi Dalam (Telugu)

Author యండమూరి విరేంద్రనాథ్ ( Yandamoori Veerendranath)
Publisher Navasahithi Book House
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
⌛ 🇬🇧 United Kingdom pricing being fetched… Prices will appear once fetched — usually within a few minutes.
Share:
Book Details
ISBN / ASINB00Q43VIXU
ISBN-13978B00Q43VIX7
MarketplaceUnited Kingdom 🇬🇧

Description

ముగ్గురు నరరూప రాక్షసులు పదేళ్ళ చిన్నారి పాపని చంపించడానికి కాష్మోరా అనే క్షుద్ర శక్తులు తెలిసిన కాద్ర అనే మహా మాంత్రికుడిని ఆశ్ర యిస్తారు. ఇరవై ఒక్క రోజుల్లో పాపని చంపుతానని వాగ్దానం చేసిన రోజు నుంచే పాప క్షణ క్షణం క్షీనించ సాగింది .ఒక హిప్నాటిస్ట్, డాక్టర్ కలిసి పాపని రక్షించడానికి చేసిన ప్రయత్నం.-- నరాలు తెగిపోయేంత సస్పెన్స్, అద్భుత శైలితో సాగుతుంది ఎండమూరి వారి కాష్మోరా లో.