Search Books

ఆఖరి పోరాటO (Akhari Poratam)

Author యండమూరి విరేంద్రనాథ్ ( Yandamoori Veerendranath)
Publisher Navasahithi Book House
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASINB00Q44OW3W
ISBN-13978B00Q44OW37
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

మగవాడు పొరపాటున తగిలితేనే ఫినైల్ వేసి కడుక్కొనే అమ్మాయిని ఒక ప్రమాదం నుంచి నికుంజ్ విహారి రక్షిస్తాడు. ఆ రాత్రి నుంచి ఒక అమ్మాయి ఫోన్ లో రొమాన్స్ తో మొదలిడి ఏడిపించడం మొదలిడితే అది తులసి మొక్క లాంటి ఆ సునాదమాలే అనుకొంటాడు. ఈ విషయం తెలుసు కోవడానికి ప్రయత్నించిన విహారికి అనుకోని పరిస్తుతుల్లో ఒక సి బి ఐ ఆఫీసర్ కలుస్తాడు. ఆ ఆఫీసర్ ఎవరు? అనూహ్యమైన సస్పెన్సు తో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే నవల ఆఖరి పోరాటం.