Search Books

మైండ్ పవర్ నెంబర్ 1 అవడం ఎలా? MInd Power - No. 1 Avatam Ela? (Telgu)

Author యండమూరి వీరేంద్రనాథ్ (Yandamoori Veerendranath )
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
⌛ 🇮🇳 India pricing being fetched… Prices will appear once fetched — usually within a few minutes.
Share:
Book Details
ISBN / ASINB00QJH5JA4
ISBN-13978B00QJH5JA7
MarketplaceIndia 🇮🇳

Description

ఓ తుఫాన్ రాత్రి కారులో వెళుతున్న మీకు చిమ్మ చీకట్లో కింద కనిపించిన ముగ్గురిలో -- ఒకరు మీ చిన్నప్పుడు మిమ్మల్ని ప్రాణాపాయం నుంచి రక్షించిన డాక్టర్ , మరొకరు ఉబ్బసంతో భాదపడుతున్న ముసలమ్మ, మరొకరు పదేళ్ళ నుంచి కనీసం ఒక్కసారి చూసి మాట్లాడితే చాలని ఎదురు చూస్తున్న వ్యక్తి. . కారులో ఉన్నది ఒక్కటే సీటు. ఎవర్ని ఎక్కించు కుంటారు?. యండమూరి వారి మైండ్ పవర్ లో చదవండి.