Search Books

Telugu Vyakaranam Telugu Grammar

Author A Raghavendra,
Publisher Prajasakti Book House
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
170 INR
🛒 Buy New on Amazon 🇮🇳
Share:
Book Details
ISBN / ASINB078LCG3SQ
ISBN-13978B078LCG3S0
Sales Rank463,234
MarketplaceIndia 🇮🇳

Description

భాష విషయాన్ని చెబుతుంది. అదే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్తకమిది. ఈ రెండింటిలోని ముఖ్యమైన విభాగాల్ని విద్యార్థుల,భాషాభిమానుల ముందుంచే ప్రయత్నమిది.