రామాయణం (Ramayanam) Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-8192054349.html

రామాయణం (Ramayanam)

Description

రామాయణ మహా కావ్యం మానవాళి మనుగడకు ఒక మహత్తర ఆధారం - అదే కొలమానము. అది సజీవ కావ్యము. అందులోని ప్రతి పాత్ర మనం ఎలా ఉండాలి, ఎలా నడచుకోవాలి, ధర్మ బద్దత అంటే ఏమిటి, దాన్ని ఆచరించడం ఎంతటి అవుసరమో అందులోని మహానుభావుల ఆదర్శ ప్రవర్తనల ద్వారా మనకు ప్రభొదిస్థున్నది. కాలాల కతీతంగా ఎల్ల వేళల అన్ని కాలాల్లో అందరు పాటించ తగిన ప్రవర్తనా నియమావళి ని ప్రభోదిస్తుంది. ఈ " రామాయణం" అనే బ్రహ్మశ్రీ తాడంకి లక్ష్మి నరసింహ రావు గారి రచన.
Donate to EbookNetworking
Prev
Next