THE DEFINITIVE BOOK OF BODY LANGUAGE Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-B008YF4NFQ.html

THE DEFINITIVE BOOK OF BODY LANGUAGE

Book Details

ISBN / ASINB008YF4NFQ
ISBN-13978B008YF4NF2
MarketplaceCanada  🇨🇦

Description

వ్యక్తులు చెప్పే మాటలు లేదా వారి మాటలు అన్నివేళలా వారి మనోభావాలకు ప్రతీకలు కావన్న సత్యాన్ని " బాడీ లాంగ్వేజ్" విశదీక రిస్తుంది. ఇతరుల మనస్సులో మనపై సదభిప్రాయం కలిగించు కోవడం, వారితో నేరిపే వ్యవహారాల్లో విజయం సాధించడం, సత్ సంబంధాలను, సహకారాన్ని పొందగలగడం, మనల్ని మనం ఇతరులకు సానుకూలంగా మలచుకోవడం -- అన్నీ బాడీ లాంగ్వేజ్ తోనే సాధ్యమంటారు ఈ పుస్తక రచయితలు -- ఎలాన్, బార్బరా పిఎజ్ లు.
Donate to EbookNetworking
Prev
Next